గ్రూప్-1, 2 నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ నిరుద్యోగులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముందు ఈ ఉదయం ఆందోళనకు దిగారు. దీంతో, ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.